థియేటర్లలో భారీ విజయం సాధించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్ఫ్లిక్స్ లో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయొచ్చు.