యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం..

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. గడిచిన 15 రోజుల్లో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. సెలవు రోజులు కావడంతో భక్తుల తాకిడి పెరిగిందని ఆలయ ఈవో తెలిపారు.

Leave a Comment