సంక్రాంతి రేసులో స్టార్ హీరో సినిమా.. ఫ్యాన్స్ కు పండగే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈరోజు విడుదలైన టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ నటిస్తోంది.