బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?

వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు మార్కెట్లో తులం బంగారం ధర రూ. 600 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ పెరగడమే దీనికి కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

Leave a Comment